Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అన్నయ్యా, వదినమ్మా... శుభాకాంక్షలు: వైఎస్ షర్మిల

  • నేడు జగన్ పెళ్లిరోజు
  • ఫేస్ బుక్ లో స్పందించిన షర్మిల
  • వైరల్ అవుతున్న ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతిల వివాహ వార్షికోత్సవం నేడు జరుగుతుండగా, జగన్ సోదరి వైఎస్ షర్మిల, తన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెట్టిన షర్మిల, జగన్, భారతిల పెళ్లినాటి ఫోటోను అభిమానులు, కార్యకర్తలతో పంచుకున్నారు. "హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నయ్యా, వదినమ్మా" అని క్యాప్షన్ పెట్టారు. షర్మిల ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Jagan
Bharati
Marriage Day
Sharmila

More Telugu News